Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లారెడ్డి పేట లో హర్ ఘర్ తిరంగా - తిరంగా యాత్ర

Follow Udayam on Google
Sircilla jilla news Aug 12, 2026 1:09 PM రాజన్న సిరిసిల్లGeneral
ఎల్లారెడ్డి పేట లో హర్ ఘర్ తిరంగా - తిరంగా యాత్ర - Udayam
ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుమేరకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు "హర్ ఘర్ తిరంగా తిరంగా యాత్ర బైక్ ర్యాలీ నీ ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి గొల్లపల్లి బస్టాండ్ వరకు దేశభక్తి నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. మండల శాఖ అధ్యక్షులు రేపాక రామచంద్ర రెడ్డి మాట్లాడుతూ ఈ యొక్క కార్యక్రమంలో ఉద్దేశం ప్రతి ఒక్కరు దేశభక్తి జాతీయవాదం ఐక్యత కలిగి ఉండాలని అన్నారు.

Comments

G
Loading comments...