వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రహ్మణపల్లి జంగమాయిపల్లిలో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలను నిర్వహించారు. ఎమ్మెల్యే మదన్మోహన్ రావు జెండాలను ఆవిష్కరించి ఒక్కో గ్రామంలో రూ.10 లక్షలతో చేపట్టనున్న SHG భవన నిర్మాణ పనులకు శుక్రవారం శంకుస్థాపన చేశారు.
గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. సీసీ రోడ్లు, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

