వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఎల్లాపూర్ తండా గ్రామపంచాయతీలో విషజ్వరాల నివారణకు ముందస్తు చర్యల్లో భాగంగా మంగళవారం వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు మండల వైద్యాధికారి విజయలక్ష్మి తెలిపారు. గ్రామస్థులకు ఆరోగ్యంపై అవగాహన కల్పించి, జ్వరాల నివారణకు అవసరమైన చర్యలు చేపట్టారు.
కార్యక్రమంలో సర్పంచ్ ధరావత్ రాజు, పంచాయతీ కార్యదర్శి శ్రీకన్య, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

