Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్కతుర్తిలో కారులో మహిళ మృతదేహం లభ్యం

Follow Udayam on Google
S kumar Aug 21, 2026 3:01 PM పెద్దపల్లిGeneral
ఎల్కతుర్తిలో కారులో మహిళ మృతదేహం లభ్యం - Udayam
పెద్దపల్లి: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి వద్ద నిలిపి ఉంచిన ఓ కారులో మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. శవం వద్ద లభించిన ఆధార్ కార్డు ఆధారంగా మృతురాలిని గోదావరిఖనికి చెందిన మానసగా నిర్ధారించారు. ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని, వారు త్వరలోనే ఘటనా స్థలానికి చేరుకుంటారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...