Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్కతుర్తిలో ఎమ్మెల్యేపై బీఆర్‌ఎస్‌ ఫిర్యాదు

Follow Udayam on Google
Kiran Sep 09, 2026 2:47 PM హన్మకొండ General
ఎల్కతుర్తిలో ఎమ్మెల్యేపై బీఆర్‌ఎస్‌ ఫిర్యాదు - Udayam
మాజీ సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌పై చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్‌ నేతలు ఎల్కతుర్తి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మండల అధ్యక్షుడు మహేందర్‌ ఆధ్వర్యంలో ఈ ఫిర్యాదు చేశారు. కేసీఆర్‌ తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపారని మహేందర్‌ అన్నారు. ఆయనను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...