వార్తలకు తిరిగి వెళ్లండి

దళితుల అభ్యున్నతికి కేసీఆర్ చేసిన కృషి మరువలేమని బీఆర్‌ఎస్ నాయకుడు చదిరం నాగేశ్వర్‌రావు అన్నారు. దళిత బంధు ద్వారా రూ.10 లక్షల సాయం అందించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని తెలిపారు. అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహం, ఆయన పేరుతో సచివాలయం నిర్మించడం కేసీఆర్ ఘనతగా పేర్కొన్నారు.
కేసీఆర్‌పై కాంగ్రెస్ చర్యలను ఖండించారు. కార్యక్రమంలో జూపాక జడ్సన్, ఆరేపల్లి రాజయ్య, బొంకూరి కార్తీక్, శనిగరం వంశీ పాల్గొన్నారు.
Comments
Loading comments...

