వార్తలకు తిరిగి వెళ్లండి

కల్వకుర్తి మున్సిపాలిటీ, మండల పరిధి ఎలక్ట్రీషియన్ల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
అధ్యక్షుడిగా దేవర్ల పర్వతాలు, ఉపాధ్యక్షుడిగా రషీద్ ఖాన్, గౌరవ అధ్యక్షుడిగా ఉస్మాన్, ప్రధాన కార్యదర్శులుగా ఎండీ ఇంతియాజ్, గజ్జ ఆంజనేయులుగౌడ్, కోశాధికారిగా సాయిలు ఎన్నికయ్యారు. ఎలక్ట్రీషియన్ల సమస్యలపై సంఘటితంగా పోరాడతామని అధ్యక్షుడు పర్వతాలు తెలిపారు.
Comments
Loading comments...

