వార్తలకు తిరిగి వెళ్లండి

లక్షేట్టిపేట సర్కిల్ ఎలక్ట్రానిక్ మీడియా యూనియన్ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ జర్నలిస్ట్ నిజమోద్దిన్ ఎన్నికైనట్లు అధ్యక్షులు చింత అభినయ్ తెలిపారు. నిజాముద్దీన్ రెండు దశాబ్దాలుగా పలు పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా ఛానెల్స్ లో పనిచేశారన్నారు.
ఆయన సేవలు ఎలక్ట్రానిక్ మీడియా యూనియన్ బలోపేతానికి తోడ్పడతాయని, జన్నారం, దండేపల్లి, లక్షేట్టిపేట మండలాల జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఆయన కృషి చేస్తారన్నారు.
Comments
Loading comments...

