వార్తలకు తిరిగి వెళ్లండి

లక్షెట్టిపేట సర్కిల్ ఎలక్ట్రానిక్ మీడియా యూనియన్ నూతన పాలకవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సోమవారం పట్టణంలో ఎలక్ట్రానిక్ మీడియా సభ్యుల సమావేశం నిర్వహించారు.
సర్కిల్ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా చెట్ల రమేష్ (సిటీ కేబుల్), నూతి సంతోష్ (BCN), ఉపాధ్యక్షులుగా కందుల రమేష్ 10టీవీ, కొండపల్లి ప్రశాంత్ టీ న్యూస్, జాయింట్ సెక్రెటరీ నూతి అనిల్. కందుల సతీష్ తదితరులను ఎన్నుకున్నారు.
Comments
Loading comments...

