వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్సీ కమిషన్ సభ్యుడు రావాడ సీతారాం గురువారం ఎల్.కోట మండలంలో పర్యటించి, ఎస్సీ వర్గాలకు చెందిన ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు.
గజపతినగరం రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 134/13, తామరపల్లి గ్రామంలోని సర్వే నంబర్ 58/11 స్థలాలను పరిశీలించి, సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని సీతారాం తెలిపారు.
Comments
Loading comments...

