Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గంగరాయవలసలో ఏనుగుల హల్‌చల్

Follow Udayam on Google
విహార్ Aug 19, 2026 12:57 PM పార్వతీపురం మన్యంGeneral
గంగరాయవలసలో ఏనుగుల హల్‌చల్ - Udayam
కోమారాడ మండలం గంగరాయవలసలో బుధవారం ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు ఎలిఫెంట్ మానిటరింగ్ యూనిట్ అధికారులు తెలిపారు. దీంతో రైతులు, సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాత్రి వేళల్లో పంట పొలాల్లోకి వెళ్లవద్దని, అటువైపు ప్రయాణించే వారు జాగ్రత్తగా వెళ్లాలని అధికారులు కోరారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు.

Comments

G
Loading comments...