Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏనుగు చర్మంతో కూలింగ్‌ టైల్స్‌

Follow Udayam on Google
SHRUTHI Aug 22, 2026 6:32 AM జాతీయంGeneral
ఏనుగు చర్మంతో కూలింగ్‌ టైల్స్‌ - Udayam
ఏనుగు చర్మంలోని పగుళ్లను స్ఫూర్తిగా తీసుకుని పెన్సిల్వేనియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ప్రత్యేక సిమెంట్‌ టైల్స్‌ను రూపొందించారు. బయటి గోడలకు వీటిని అమర్చితే ఇంటి ఉష్ణోగ్రత 6 నుంచి 11 డిగ్రీల సెల్సియస్‌ వరకు తగ్గుతుందని పరీక్షల్లో తేలింది. టైల్స్‌లోని పగుళ్లలో చేరిన నీరు నెమ్మదిగా ఆవిరై చల్లదనాన్ని అందిస్తుంది. ఈ ప్రభావం దాదాపు 20 గంటలపాటు కొనసాగుతుందని పరిశోధకులు గుర్తించారు.

Comments

G
Loading comments...