వార్తలకు తిరిగి వెళ్లండి

Photo Gallery
పాలవలస, మనుమకొండ గ్రామాల మధ్య సంచరిస్తున్న ఏనుగులు ఇల్లు, పంటలు ధ్వంసం చేసి బీభత్సం సృష్టించాయి. పాలవలసలో ఓ ఇంటిని కూల్చివేయగా, నాటుకోళ్ల స్థావరాన్ని ధ్వంసం చేసి 45 కోళ్లను చంపాయి.
ఏనుగుల దాడులతో రైతులు, గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. వాటిని తరలించడంలో ఆలస్యం, గత నష్టాలకు పరిహారం అందకపోవడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...


