వార్తలకు తిరిగి వెళ్లండి

కొమరాడ గ్రామం సమీపంలో ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు అటవీ శాఖ సిబ్బంది శుక్రవారం ఉదయం తెలిపారు. ఖరీఫ్ పంటల సాగు సమయం కావడంతో పొలాలకు వెళ్లేందుకు రైతులు భయపడుతున్నారు.
గ్రామస్థులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ సిబ్బంది హెచ్చరించారు. ఏనుగుల గుంపును వెంటనే ప్రాంతం నుంచి తరలించాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.
Comments
Loading comments...

