వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్.ఎన్.పేట మండలం కొమ్మువలసలో రైతులకు ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో జిల్లేడు ద్రావణంపై అవగాహన కల్పించారు. పోషక లోపాలు ఎక్కువగా కనిపిస్తున్న నేపథ్యంలో స్థానికంగా లభించే జిల్లేడు ఆకులతో ద్రావణాన్ని తయారు చేయించారు.
పొటాషియం ఎరువుల ధరలు పెరగడంతో ఎలాంటి ఖర్చు లేకుండా తయారు చేసిన ద్రావణాన్ని 15 ఎకరాల్లో డ్రోన్తో పిచికారీ చేయించారు. రైతులకు ఈ విధానంపై అవగాహన కల్పించారు.
Comments
Loading comments...

