వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్‌ఎండీ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి ఎస్సైగా అరుణ్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. కరీంనగర్ టూ టౌన్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న ఆయనను ఎల్‌ఎండీ పోలీస్ స్టేషన్‌కు అటాచ్ చేయడంతో బాధ్యతలు చేపట్టారు.
మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు పూర్తి స్థాయిలో కృషి చేస్తామని అరుణ్ తెలిపారు. ప్రజలు ఎలాంటి భయం లేకుండా తమ సమస్యలను నేరుగా పోలీసుల దృష్టికి తీసుకురావచ్చని భరోసా ఇచ్చారు.
Comments
Loading comments...

