Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్.ఎల్.బి పట్టా పొందిన యువకునికి డిఇఓ దర్శనం

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 19, 2026 7:30 PM నిర్మల్General
ఎల్.ఎల్.బి పట్టా పొందిన యువకునికి డిఇఓ దర్శనం - Udayam
తానూర్ మండలం హంగిర్గా గ్రామానికి చెందిన విద్యార్థి సంఘ నాయకుడు శీతలకర్ అరవింద్ ఎల్‌ఎల్‌బీ పట్టాను విజయవంతంగా పూర్తి చేశారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతూ విద్యారంగంలోని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తున్న అరవింద్ న్యాయ విద్యను పూర్తి చేయడం అభినందనీయమన్నారు.

Comments

G
Loading comments...