వార్తలకు తిరిగి వెళ్లండి

సోన్ మండలం కడ్తాల్ గ్రామంలో ఆదివారం ఉదయం పెను ప్రమాదం తప్పింది.
హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వైపు వెళ్తున్న బొలెరో వాహనం 44వ జాతీయ రహదారి నుంచి కడ్తాల్ గ్రామంలోని సర్వీస్ రోడ్డుపైకి అదుపుతప్పి బోల్తాపడి విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 11 కేవీ విద్యుత్ స్తంభం ధ్వంసమైంది. బొలెరో వాహనం టైరు ఊడిపోయి ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో దాని వెనుక భాగం కూడా దెబ్బతిన్నది
Comments
Loading comments...

