వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగులో తెలంగాణ పవర్ ఎంప్లాయిస్ జేఏసీ ఆధ్వర్యంలో ఈనెల 19న విద్యుత్ సౌధ ముందు నిర్వహించనున్న ధర్నా వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టే ధర్నాను విజయవంతం చేయాలని జిల్లా ఛైర్మన్ రంగారావు కోరారు.
కార్యక్రమంలో సెక్రెటరీ జనరల్ ఉదయ భాస్కర్, కన్వీనర్ కన్న రాజు, కో కన్వీనర్ ఎన్.వేణుగోపాల్‌తో పాటు పలువురు విద్యుత్ ఉద్యోగులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

