Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురంలో విద్యుత్ అధికారుల సమీక్ష

Follow Udayam on Google
Anuroop Sep 08, 2026 6:19 PM మార్కాపురంGeneral
మార్కాపురంలో విద్యుత్ అధికారుల సమీక్ష - Udayam
మార్కాపురం జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో విద్యుత్‌ శాఖ అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్ఈ షేక్‌ అబ్దుల్‌ కరీం మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా ప్రతి నెలా విద్యుత్‌ శాఖ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. విద్యుత్‌ బకాయిల వసూళ్లు, వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించినట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...