Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పుష్కరాల నేపథ్యంలో విద్యుత్‌కు రూ.93.98 కోట్లు

Follow Udayam on Google
Anuroop Aug 19, 2026 7:37 PM తూర్పుగోదావరి General
పుష్కరాల నేపథ్యంలో విద్యుత్‌కు రూ.93.98 కోట్లు - Udayam
గోదావరి పుష్కరాల నేపథ్యంలో రాజమండ్రిలో నిరంతర విద్యుత్ సరఫరాకు రూ.93.98 కోట్లతో పనులు చేపడుతున్నట్లు EPDCL అధికారులు తెలిపారు. పలు ప్రాంతాల్లో కొత్త లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. పుష్కరాల సమయంలో విద్యుత్ అంతరాయం లేకుండా సరఫరా చేసేందుకు మౌలిక వసతులను మెరుగుపరుస్తున్నట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...