వార్తలకు తిరిగి వెళ్లండి

పామాయిల్ తోటల్లో గెలలు కోస్తున్న కూలీలు విద్యుత్ ప్రమాదాలకు బలవుతున్నారు. ఇనుప గెడలు పైనున్న విద్యుత్ వైర్లకు తగలడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.
ఇటీవల చింతలపూడి పరిధిలో చవటపల్లి పుల్లయ్య (40), పల్లపు నాగరాజు (40) మృత్యువాత పడ్డారు. వరుస విద్యుత్ మరణాలతో ఎన్నో నిరుపేద కుటుంబాలు ఆధారాన్ని కోల్పోతున్నాయి.
Comments
Loading comments...

