Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పొలంలో తండ్రీకొడుకులు మృతి

Follow Udayam on Google
వినయ్ కుమార్ Aug 14, 2026 3:11 PM జయ శంకర్ భూపాలపల్లి General
పొలంలో తండ్రీకొడుకులు మృతి - Udayam
మల్హర్‌ మండలం కొయ్యూరు–ఉయ్యూరు గ్రామాల సమీపంలోని వరి పొలంలో విద్యుత్‌ షాక్‌తో తండ్రీకొడుకులు మృతి చెందారు. కాటారం మండలం గంగారం గ్రామానికి చెందిన బాపు (45), మనోజ్‌ (23) పొలానికి వెళ్లారు. మోటార్‌ డెలివరీ పైపు తిప్పుతుండగా మనోజ్‌కు షాక్‌ తగిలింది. అతడిని పట్టుకోవడంతో బాపుకు కూడా షాక్‌ తగిలి ఇద్దరూ మృతి చెందినట్లు ఎస్‌ఐ మహేందర్‌కుమార్‌ తెలిపారు.

Comments

G
Loading comments...