Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భార్యకు విద్యుత్‌ షాక్‌.. హత్య

Follow Udayam on Google
రాజేష్ Aug 18, 2026 12:07 PM ఆల్ ఇండియా జాతీయ
భార్యకు విద్యుత్‌ షాక్‌.. హత్య - Udayam
ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లో ఆస్తి వివాదంతో భార్య నస్రీన్‌ను విద్యుత్‌ షాక్‌ ఇచ్చి హత్య చేసినట్లు భర్త ఇస్రార్‌పై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. పోస్టుమార్టంలో నస్రీన్‌ శరీరంపై ఆరు చోట్ల గాయాలు, విద్యుత్‌ షాక్‌తో కాలిన గుర్తులు బయటపడ్డాయి. వారసత్వ భూమి విక్రయానికి భార్య నిరాకరించడంతోనే హత్య చేసినట్లు ఇస్రార్‌ అంగీకరించాడని పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...