వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతగిరి మండలం కాశీపట్నం పంచాయతీ సరవాణిపాలెంలో మహిళలు స్నానం చేసే బాత్రూం గదిలో పంచాయతీ అధికారులు సోలార్ బోర్ విద్యుత్ మీటర్ ఏర్పాటు చేశారు. దీంతో నిత్యం నీటి చెమ్మతో తడిచి విద్యుత్ షాక్ ప్రమాదం పొంచి ఉందని గ్రామస్తులు, మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రమాదం జరగకముందే అధికారులు స్పందించి మీటర్‌ను సురక్షిత ప్రదేశానికి మార్చాలని స్థానిక గ్రామస్తులు కోరుతున్నారు.
Comments
Loading comments...

