Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికల వేళ ‘పల్లెనిద్ర’..

Follow Udayam on Google
Anuroop Sep 02, 2026 2:20 PM అన్నమయ్యGeneral
ఎన్నికల వేళ ‘పల్లెనిద్ర’..  - Udayam
ఎన్నికల నేపథ్యంలో ప్రశాంత వాతావరణం కోసం ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాలతో పోలీసులు ‘పల్లెనిద్ర’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మంగళవారం రాత్రి మదనపల్లె తాలూకా సీఐ కళా వెంకటరమణ చీకలబైలు, పొన్నేటిపాళ్యం గ్రామాల్లో పర్యటించి అక్కడే బస చేశారు. మహిళల భద్రత, సైబర్ నేరాలు, చోరీల నివారణ, బాల్య వివాహాల కట్టడిపై అవగాహన కల్పించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

Comments

G
Loading comments...