Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సింగరేణిలో ఎన్నికల వేడి

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Jul 27, 2026 10:57 AM మంచిర్యాలGeneral
సింగరేణిలో ఎన్నికల వేడి - Udayam
గుర్తింపు సంఘం ఎన్నికల నేపథ్యంలో సింగరేణిలో కార్మిక సంఘాలు, ప్రధాన పార్టీల ప్రచారం వేగం అందుకుంది. వివిధ ఏరియాల్లో సమావేశాలు నిర్వహిస్తూ కార్మికులను ఆకర్షించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. సింగరేణి అభివృద్ధి, బొగ్గు బ్లాకులు, కార్మిక సమస్యలపై నేతలు తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. ఎన్నికల దృష్ట్యా సంఘాలు ప్రచారం, నిరసన కార్యక్రమాలను ముమ్మరం చేశాయి.

Comments

G
Loading comments...