వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రావణ శుక్రవారం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కడియపులంకలోని శ్రీ ముసలమ్మ అమ్మవారిని ధనలక్ష్మిదేవిగా ప్రత్యేకంగా అలంకరించారు. గ్రామస్థుల సహకారంతో రూ.50 లక్షల కొత్త కరెన్సీ నోట్లను అలంకరణకు వినియోగించారు.
గత ఆరేళ్లుగా అమ్మవారిని కరెన్సీ నోట్లతో ధనలక్ష్మిగా అలంకరిస్తున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. ఆలయ కమిటీ సభ్యులు పాలంగి కనకదుర్గమ్మను కూడా కరెన్సీ నోట్లతో ధనలక్ష్మిగా అలంకరించారు.
Comments
Loading comments...

