Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

షెడ్డులో వృద్ధురాలి దీనస్థితి

Follow Udayam on Google
రూప దేవి Jul 13, 2026 8:42 AM పల్నాడు General
షెడ్డులో వృద్ధురాలి దీనస్థితి - Udayam
సత్తెనపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ షెడ్డులో రెండ్రోజులుగా ఓ వృద్ధురాలు ఆదరణ లేక పడి ఉంది. కారులో వచ్చిన కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఆమెను ఇక్కడ విడిచి వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. కాలికి గాయంతో ఉన్న ఆమెకు పలువురు భోజనం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఆమె వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...