Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వృద్ధుడికి అధికారుల ఆశ్రయం

Follow Udayam on Google
రవళి దేవి Aug 14, 2026 10:08 AM సిద్దిపేటGeneral
వృద్ధుడికి అధికారుల ఆశ్రయం - Udayam
సిద్దిపేట జిల్లా దుబ్బాకలో అనారోగ్యంతో బాధపడుతున్న బాలరాజును అద్దె ఇంట్లోకి యజమాని అనుమతించలేదు. దీంతో కుమార్తెలు ఆయనను ఇంటి బయట అరుగుపై పడుకోబెట్టారు. విషయం తెలుసుకున్న అదనపు కలెక్టర్‌ లక్ష్మీకిరణ్‌ వెంటనే స్పందించారు. ఆమె ఆదేశాలతో రెవెన్యూ అధికారులు బాలరాజు కుటుంబాన్ని రెండు పడక గదుల గృహ సముదాయానికి తరలించి తాత్కాలిక ఆశ్రయం కల్పించారు. బియ్యంతోపాటు నిత్యావసర సరకులను అందించారు.

Comments

G
Loading comments...