వార్తలకు తిరిగి వెళ్లండి
కుక్కల దాడిలో వృద్ధుడు మృతి

అనంతపురం జిల్లా నార్పల మండలం గుంజేపల్లిలో వీధి కుక్కల దాడిలో ఓ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. గ్రామానికి చెందిన పెద్దన్న (60) అనే వ్యక్తిపై కుక్కలు ఒక్కసారిగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి.
తీవ్ర గాయాలపాలైన పెద్దన్న పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని, భయాందోళనలను నింపింది.
Comments
Loading comments...