వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్బినో ప్రభావంతో భవిష్యత్తులో నీటి ఎద్దడి తీవ్రతరం అవుతుందన్న ఆందోళన రైతుల్లో నెలకొంది. పాడి పశువులను పోషించలేమనే భయంతో రైతులు వాటిని విక్రయిస్తున్నారు. మాల్ పశువుల సంతకు వారానికి 500కుపైగా పశువులు వస్తుండగా, సగానికిపైగా కబేళాలకు తరలుతున్నాయని పాడి రైతులు చెబుతున్నారు.
గున్‌గల్, చౌదర్‌పల్లి, గడ్డమల్లయ్యగూడ, నల్లవెల్లి గ్రామాల్లో శాస్త్రవేత్తలు నీటి పొదుపుపై అవగాహన కల్పిస్తున్నారు.
Comments
Loading comments...

