వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా, దివ్యాంగుల హక్కుల సాధన కోసం ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో ‘సమర శంఖారావం’ సభ జరిగింది.
మాజీ మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మంచిరెడ్డి కిషన్ రెడ్డి హాజరై ప్రభుత్వంపై మండిపడ్డారు. పలువురు దివ్యాంగుల సంఘాల నేతలు తమ హక్కుల సాధనకు గళమెత్తారు.
Comments
Loading comments...

