Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్బీనగర్ నుంచి వాసవి టౌన్‌షిప్‌ వరకు స్కైవాక్‌

Follow Udayam on Google
SHRUTHI Sep 17, 2026 7:16 AM హైదరాబాద్General
ఎల్బీనగర్ నుంచి వాసవి టౌన్‌షిప్‌ వరకు స్కైవాక్‌ - Udayam
హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ నుంచి వాసవి ఆనంద నిలయం గేటెడ్ కమ్యూనిటీ వరకు దేశంలోనే మొదటిసారిగా ఒక రెసిడెన్షియల్ టౌన్‌షిప్‌ను అనుసంధానిస్తూ స్కైవాక్ నిర్మాణం చేపట్టనున్నారు. రూ.15 కోట్ల అంచనా వ్యయంతో ఐఐటీ హైదరాబాద్ డిజైన్ చేసిన ఈ స్కైవాక్‌కు ట్రాఫిక్ పోలీసుల నుంచి ఎన్‌ఓసీ లభించింది. ఎల్ అండ్‌ టీ మెట్రో ఒప్పందం ప్రకారం ఆరు నెలల్లోగా ఈ నిర్మాణాన్ని పూర్తి చేయనున్నారు.

Comments

G
Loading comments...