Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్‌నినోతో తాగునీకు తొలి పీట

Follow Udayam on Google
ఎల్‌నినోతో తాగునీకు తొలి పీట - Udayam
ఎల్‌నినో తీవ్ర ప్రభావంతో రాష్ట్రంలో 35.5% లోటు వర్షపాతం నమోదయ్యే అంచనా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ ఏడాది తాగునీకు తొలి ప్రాధాన్యమివ్వాలని సూచించారు. ఆ తర్వాత పరిశ్రమలు, ఉద్యాన పంటలకు నీరందించాలని చెప్పారు. తొందరపడి వరి సాగు చేయొద్దని రైతులకు సూచించారు. నీటి పొదుపు, నియంత్రిత విడుదలకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కమిటీలు ఏర్పాటు చేస్తామని చెప్పారు.

Comments

G
Loading comments...