Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎక్స్‌ప్రెస్‌వేపై బస్సును ఢీకొన్న ట్రక్

Follow Udayam on Google
Anuroop Oct 03, 2026 8:26 AM జాతీయంGeneral
యూపీలోని అంబేద్కర్ నగర్ జిల్లాలో గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌వేపై వోల్వో బస్సును ఎదురుగా వచ్చిన ట్రక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు మృతి చెందగా, మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. బస్సు ముందు, ఎడమ భాగాలు ధ్వంసమయ్యాయి. శుక్రవారం ఢిల్లీ నుంచి బీహార్‌కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...