Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎక్సైజ్ శాఖ నూతన కార్యవర్గం ఎన్నిక

Follow Udayam on Google
babu varun Aug 21, 2026 1:06 PM రాజన్న సిరిసిల్లGeneral
ఎక్సైజ్ శాఖ నూతన కార్యవర్గం ఎన్నిక - Udayam
ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్స్, కానిస్టేబుల్స్ అసోసియేషన్ 2026 ఎన్నికలు జరిగాయి. నూతన కార్యవర్గంలో అధ్యక్షుడిగా సయ్యద్ మొహ్సిన్ అహ్మద్, ప్రధాన కార్యదర్శిగా వి.అశోక్, కోశాధికారిగా వి.శ్రావణ్ రెడ్డి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సభ్యులు నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం, సంక్షేమం కోసం కృషి చేస్తామని సూచించారు.

Comments

G
Loading comments...