Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎక్సైజ్‌ కమిషనరేట్‌ తరలిస్తే ఉద్యమం

Follow Udayam on Google
dineshkumar Sep 02, 2026 6:20 PM చిత్తూరుGeneral
ఎక్సైజ్‌ కమిషనరేట్‌ తరలిస్తే ఉద్యమం - Udayam
చిత్తూరులో ఉన్న ఎక్సైజ్‌ కమిషనరేట్‌ కార్యాలయాన్ని తిరుపతికి తరలించడాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ విజయానందరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం నిరసన చేపట్టారు. చిత్తూరులోని లాయర్స్‌ కాలనీలో ఉన్న కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు కార్యాలయాల తరలింపుపై స్థానిక ఎమ్మెల్యే గురజాల జవాబు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఎక్సైజ్‌ కమిషనరేట్‌ను చిత్తూరులోనే ఉంచకపోతే ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...