Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎక్సైజ్ కానిస్టేబుళ్ల సంఘం నూతన కార్యవర్గం

Follow Udayam on Google
sudheer Aug 20, 2026 8:21 PM కరీంనగర్General
ఎక్సైజ్ కానిస్టేబుళ్ల సంఘం నూతన కార్యవర్గం - Udayam
తెలంగాణ ప్రొహిబిషన్, ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుళ్ల సంఘం కరీంనగర్ జిల్లా నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. అధ్యక్షుడిగా గడప శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శిగా ఆరె సుమన్, కోశాధికారిగా ఆరిఫొద్దీన్, అసోసియేట్ అధ్యక్షుడిగా పి.రాకేష్ బాధ్యతలు చేపట్టారు. ఇతర స్థానాల్లో పి.శ్రీకాంత్, కే.రజిత, నవీన్, దివ్య, జీవన్ ఎన్నికయ్యారు. హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారానికి శ్రమిస్తామని నూతన సభ్యులు తెలిపారు.

Comments

G
Loading comments...