Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎకరానికి రూ.760తో పంట బీమా : ఏడిఏ జి.శ్రీనివాస్

Follow Udayam on Google
Sathish Aug 28, 2026 5:52 PM కాకినాడGeneral
ఎకరానికి రూ.760తో పంట బీమా : ఏడిఏ జి.శ్రీనివాస్ - Udayam
రైతులు శాస్త్రీయ పద్ధతులు పాటించి తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించాలని ఎడిఏ జి.శ్రీనివాస్ సూచించారు. ప్రత్తిపాడు మండలం శరభవరంలో ఏఓ జోకా అమృత ఆధ్వర్యంలో జరిగిన ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమంలో ఆయన వరి సాగుపై అవగాహన కల్పించారు. పంట బీమా కోసం ఎకరానికి రూ.760 చెల్లించి నమోదు చేసుకోవాలని, ప్రతి రైతు ఈ-క్రాప్ నమోదు తప్పనిసరిగా చేయించుకోవాలని ఆయన స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...