Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎకోరెన్ ఎండీ అరెస్ట్: రూ.64.5 కోట్ల జీఎస్టీ ఎగవేత

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Jul 25, 2026 12:00 PM హైదరాబాద్General
ఎకోరెన్ ఎండీ అరెస్ట్: రూ.64.5 కోట్ల జీఎస్టీ ఎగవేత - Udayam
హైదరాబాద్‌లో భారీ జీఎస్టీ ఎగవేత కేసు వెలుగులోకి వచ్చింది. నకిలీ ఇన్‌వాయిస్‌లతో రూ.64.5 కోట్ల ఐటీసీ క్లెయిమ్ చేసిన ఎకోరెన్ ఎనర్జీ ఎండీ లక్ష్మీ ప్రసాద్ యెర్నేనిని అధికారులు అరెస్ట్ చేశారు. నాంపల్లి ఆర్థిక నేరాల కోర్టులో హాజరుపరచగా, ఆగస్టు 7 వరకు న్యాయస్థానం జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో ఆయనను అధికారులు చంచల్‌గూడ జైలుకు తరలించారు.

Comments

G
Loading comments...