వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఈదమ్మ, పోచమ్మ ఆలయంలో ఈ నెల 25న బోనాల జాతరను ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. జాతర సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
ఈ వేడుకల్లో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జాతరను విజయవంతం చేయాలని వారు కోరారు. ఉత్సవాల అనంతరం ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

