వార్తలకు తిరిగి వెళ్లండి
గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్టు నీటిమట్టం గత రెండు రోజులుగా నిలకడగా ఉంది. శనివారం తాజా పరిస్థితి ఇలా ఉంది. జలాశయం సామర్థ్యం రెండు టీఎంసీలు కాగా..1.944 టీఎంసీల నీరు నిల్వ ఉందని అధికారులు పేర్కొన్నారు.
జలాశయంలోకి ఎలాంటి వరద నీరు రావడంలేదని, కుడి ఎడమ స్పిల్ వే నుంచి నీటిని వదలడం లేదని స్పష్టం చేశారు. 1482 ఫీట్లుగా నీరు నమోదైనట్లు తెలిపారు.
Comments
Loading comments...

