Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుడ్డు ధరల భారం

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Jul 25, 2026 6:33 AM పశ్చిమగోదావరి General
గుడ్డు ధరల భారం - Udayam
వేసవి తీవ్రతకు లక్షలాది కోళ్లు మృత్యువాత పడటంతో గుడ్డు ధరలు రికార్డు సృష్టిస్తున్నాయి. మార్కెట్‌లో ఒక్కో గుడ్డు రూ.7.50 వరకు విక్రయిస్తున్నారు. ఉత్పత్తి పడిపోయింది. ధరలు పెరిగినా దాణా, విద్యుత్ వ్యయాలు భారీగా పెరగడంతో రైతులకు నష్టమే మిగులుతోంది. గిట్టుబాటు కాక ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...