Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏటూరునాగారంలో ప్రిన్సిపల్‌పై చర్యలేవి?

Follow Udayam on Google
Kiran Sep 09, 2026 10:33 AM ములుగు General
ఏటూరునాగారంలో ప్రిన్సిపల్‌పై చర్యలేవి? - Udayam
ఏటూరునాగారంలోని ట్రైబల్‌ వెల్ఫేర్‌ యూఆర్‌జేసీ పాఠశాల ప్రిన్సిపల్‌ కిరణ్మయిపై విద్యార్థినులతో కాళ్లు నొక్కించుకుంటున్నారనే ఆరోపణలు వచ్చాయి. విద్యార్థినులు మీడియా ముందు ఆరోపణలు చేసినప్పటికీ అధికారులు చర్యలు తీసుకోలేదని విమర్శలు వస్తున్నాయి. మూడు రోజులు గడుస్తున్నా ఐటీడీఏ పీవో విచారణకు ఆదేశించలేదని విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...