Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏటూరునాగారంలో మొబైల్‌ ఏఐ ఛెస్ట్‌ ఎక్స్‌రే

Follow Udayam on Google
Kiran Sep 18, 2026 10:10 AM ములుగు General
ఏటూరునాగారంలో మొబైల్‌ ఏఐ ఛెస్ట్‌ ఎక్స్‌రే - Udayam
ఆకులవారిగణపురం ఉపకేంద్రంలో ఉచిత మొబైల్‌ ఏఐ ఆధారిత ఛెస్ట్‌ ఎక్స్‌రే స్క్రీనింగ్‌ నిర్వహించారు. 80 మంది అనుమానితులకు పరీక్షలు చేయగా, ముగ్గురిలో టీబీ అనుమానిత లక్షణాలు గుర్తించి తదుపరి నిర్ధారణ పరీక్షల కోసం జిల్లా కేంద్రానికి రిఫర్‌ చేశారు. రెండు వారాలకు పైగా దగ్గు, జ్వరం, రాత్రిపూట చెమటలు, బరువు తగ్గడం వంటి లక్షణాలుంటే నిర్లక్ష్యం చేయకుండా ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...