వార్తలకు తిరిగి వెళ్లండి

బైపాస్ రోడ్డులోని ఏటీఎంలో సాంకేతిక లోపంతో బయటకు వచ్చిన నగదును గుర్తించిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి, ఆ డబ్బును నిజామాబాద్ రూరల్ పోలీసుల సమక్షంలో బాధితుడికి అప్పగించి నిజాయితీ చాటుకున్నాడు.
నగదును పోగొట్టుకున్న వ్యక్తి సంతోషంతో నిజాయితీగా వ్యవహరించిన వ్యక్తికి హెల్మెట్‌ను బహుమతిగా అందజేశాడు. ఈ సందర్భంగా రూరల్ పోలీసులు అతడిని అభినందించారు.
Comments
Loading comments...

