వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ..వెస్ట్ సబ్ డివిజన్ ఏసీపీ శ్రీమతి పి .ప్రదీప్తి గారు వార్షిక తనిఖీల్లో భాగంగా గోపాలపట్నం పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసి నమోదు ను క్షుణ్ణంగా పరిశీలించారు.
కేసుల పురోగతిని పరిశీలించి తగు సూచనలు ఇవ్వడం జరిగింది.
పిర్యాదు దారుల పట్ల మర్యాదగా నడుచుకోవాలని సూచించడం అయినది.
Comments
Loading comments...

