వార్తలకు తిరిగి వెళ్లండి

చందానగర్ అడ్మిన్ ఎస్సైగా పనిచేస్తున్న బాలరాజు, మరో ఇద్దరు కానిస్టేబుళ్లు సైబరాబాద్ కమిషనర్ పరిధిలోని అవినీతి నిరోధక శాఖ అధికారులకు అడ్డంగా దొరికాడు.
ఎస్ఐ బాలరాజు లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. వారందరిని చందానగర్ పోలీస్ స్టేషన్‌లోనే ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు.
Comments
Loading comments...

