వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా రాజంపేట పోలీస్టేషన్ ఎస్సై ఆంజనేయులు రూ.30 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఓ కేసులో అనుకూలంగా వ్యవహరించేందుకు
లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. బాధితుడి ఫిర్యాదుతో గురువారం రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో దాడి చేసి ఎస్సైను పట్టుకున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను ఏసీబీ అధికారులు వెల్లడించాల్సి ఉంది.
Comments
Loading comments...

